హైదరాబాద్: 28°C
వార్తలు

అమిత్ షాను కలిసిన రామాయణ పార్ట్-1 టీం

కేంద్రమంత్రి అమిత్ షాను రామాయణ పార్ట్-1 చిత్ర నటులు రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవితో పాటు నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీశ్ తివారీ కలిశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి కేంద్రమంత్రి అభినందనలు తెలిపారు. భారతీయ ఇతిహాసం రామాయణాన్ని భారీ స్థాయిలో వెండితెరపైకి తీసుకువచ్చినందుకు చిత్ర బృందాన్ని ప్రశంసించారు. కాగా, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్ల దిశగా దూసుకెళ్తోంది.