హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ నేత సౌరవ్‌దాస్‌పై లుకౌట్‌ నోటీస్ జారీ

సీజేపీ నేత సౌరవ్ దాస్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పాస్‌పోర్ట్ రికార్డుల్లో పుట్టిన ప్రదేశం, విద్య, చిరునామా, తల్లిదండ్రుల వివరాల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్లు చెన్నై ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం గుర్తించినట్లు చెప్పింది. ఈ మేరకు నవంబర్ 30 లోపు సౌరవ్ వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు వెల్లడించింది.