పాక్ వెబ్ సిరీస్ వివాదం నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక సూచన చేసింది. పాక్‌కు చెందిన కంటెంట్‌ను భారత్‌లో స్ట్రీమింగ్ చేయకూడదని జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని నెట్‌ఫ్లిక్స్‌కు సూచించింది. కాగా, ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్, హానియా అమీర్, సనమ్ సయీద్ వంటి పాక్ నటీనటులు నటించిన ఈ సిరీస్ DEC 4న విడుదల కానుంది.
వార్తలు
పాక్ వెబ్ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం సూచన!


