హైదరాబాద్: 28°C
వార్తలు

అప్పుడే డీలిమిటేషన్ బిల్లుపై నిర్ణయం తీసుకుంటాం: సుప్రియా

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతుపై NCP MP సుప్రియా పరోక్ష సంకేతాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కేవలం ప్రతిపక్షంలో ఉన్నామనే కారణంతో ప్రతి బిల్లును వ్యతిరేకించడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతం సీట్లు పెంచుతామని బీజేపీ హామీ ఇచ్చిందని తెలిపారు.