ASF: రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని గ్రామపంచాయతీ సిబ్బంది పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోలేటి గ్రామపంచాయతీ కార్యాలయంలో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్ పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామ పంచాయతీలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ


