హైదరాబాద్: 28°C
తెలంగాణ

కర్ణాటక యాత్రకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు

PDPL: కార్తీక మాసం సందర్భంగా డిసెంబర్ 6 నుంచి ఏడు రోజుల కర్ణాటక యాత్రను ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసింది. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి, హంపి, ధర్మస్థల, ఉడిపి, మురుడేశ్వర, గోకర్ణ, గోవా ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించారు. ఒక్కొక్కరికి రూ.6,800 ఛార్జీగా నిర్ణయించినట్లు డీఎం కవిత తెలిపారు. యాత్రకు ఆసక్తి ఉన్న భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.