SRCL: ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని షేక్ ఫాజిలా అఖిల భారత స్థాయిలో నిర్వహించిన ఇండియా జీనియస్ ఛాలెంజ్ (IGC)–2026 పోటీల్లో ప్రతిభ చాటింది. దేశవ్యాప్తంగా 64,837 మంది పాల్గొనగా, ఫైనల్కు చేరిన 500 మందిలో 172వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ఫాజిలాను గ్రామస్థులు, ఉపాధ్యాయులు పలువురు అభినందించారు.
తెలంగాణ
జీనియస్ ఛాలెంజ్లో కోరుట్ల విద్యార్థికి 172వ ర్యాంకు


