హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీ కీలక పిలుపు

రాజ్యాంగ సూత్రాలు పార్లమెంటు, న్యాయస్థానాలకే పరిమితం కాకుండా ప్రతి పౌరుడి జీవితంలో అంతర్భాగం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సామాజిక, ఆర్థిక న్యాయం చేకూర్చాలన్న రాజ్యాంగ స్ఫూర్తితోనే పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. GST, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా, EWS రిజర్వేషన్లు వంటి కీలక రాజ్యాంగ సవరణలు చేసినట్లు తెలిపారు.