TG: కొన్ని పార్టీలు రాజ్యాంగంపై దాడికి కుట్రలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ దాడిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 'పరిపాలనను ప్రజల చేతుల్లో పెట్టింది ఈ రాజ్యాంగం. దేశంలోని పేదలు, అణగారిన వర్గాలకు ఓటు హక్కు ఉండొద్దని బీజేపీ నాయకత్వం వాదన. కానీ, అంబేద్కర్ అందరికీ సమానంగా ఓటు హక్కు కల్పించారు. దేశ ప్రజలందరికీ న్యాయం జరగాలని రాజ్యాంగానికి రూపకల్పన చేశారు' అని వెల్లడించారు.
వార్తలు
'పరిపాలనను రాజ్యాంగం ప్రజల చేతుల్లో పెట్టింది'


