హైదరాబాద్: 28°C
వార్తలు

భారత సైన్యం అరుదైన ప్రయోగం!

హైవేలను అత్యవసర విమాన ల్యాండింగ్ కేంద్రాలుగా ఉపయోగిస్తూ.. భారత సైన్యం 4 మైక్రోలైట్ విమానాలను విజయవంతంగా ల్యాండింగ్, టేకాఫ్‌ను నిర్వహించింది. గుజరాత్ అమృత్‌సర్‌-జామ్‌నగర్ ఎకనామిక్ కారిడార్‌పై ఈ విన్యాసాన్ని చేపట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హైవేపై విజయవంతంగా ల్యాండింగ్, ఇంధనం నింపండం ఇదే తొలిసారి.