పిల్లలకు ఫోన్ చూపిస్తూ తినిపిస్తే ఆహారం రుచి, ఆకలి సంకేతాలు వారికి తెలియవు. దీనివల్ల ఊబకాయం, జీర్ణ సమస్యలు, మొండితనం పెరిగే ప్రమాదం ఉంది. స్క్రీన్ లేకుండా ప్రశాంతంగా తినిపించడం అలవాటు చేయాలి. ఆటపాటలతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయిస్తే పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మానసిక ఎదుగుదల చక్కగా ఉంటాయి.
ఆరోగ్యం
పిల్లలకు ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా..?


