బెల్లంనీరు తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించి, శక్తిని అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మరింత మేలు చేస్తుంది. అయితే మధుమేహం ఉన్నవారు మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
బెల్లంనీరుతో ఆరోగ్య ప్రయోజనాలు


