బయట దొరికే జంక్ ఫుడ్, నూనె పదార్థాలు అతిగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇందులో ఉండే హానికరమైన కొవ్వులు గుండె రక్తనాళాల్లో అడ్డంకులను ఏర్పరుస్తాయి. దీనివల్ల ఊబకాయం రావడంతో పాటు కాలేయ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. జీర్ణశక్తి మందగించి కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు వేధిస్తాయి. అందుకే బయటి ఆహారానికి దూరంగా ఉండి ఇంట్లో వండిన తాజా ఆహారమే తీసుకోండి.
ఆరోగ్యం
జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా..?


