రోజుకు 5 గ్రా. కంటే తక్కువ ఉప్పు మాత్రమే తీసుకోవాలని WHO సంస్థ చెబుతోంది. పికిల్స్, చిప్స్, ఇన్స్టంట్ నూడుల్స్, కెచప్, రెడీ-టు-ఈట్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్‌లో సోడియం అధికంగా ఉంటుంది. జంక్, ప్రాసెస్డ్ ఫుడ్‌తో పాటు ఇంట్లో చట్నీలలోనూ ఉప్పు తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నరాలు, కండరాల పనితీరుకు సోడియం అవసరమైనప్పటికీ, అతిగా వాడితే ఆరోగ్యానికి ముప్పు.
ఆరోగ్యం
రోజుకు ఎంత ఉప్పు తినాలో తెలుసా?


