BDK: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి యువత కృషి చేయాలని ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎస్.కె. భద్ర పిలుపునిచ్చారు. బుధవారం మిట్టగూడెం గ్రామంలో ఎన్సీసీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించి, క్యాడెట్లతో ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాల అనర్థాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవి బండారుపల్లి, పాల్గొన్నారు.
వార్తలు
మాదకద్రవ్య రహిత సమాజానికి పిలుపు


