NTR: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కొండపల్లి సంప్రదాయ చెక్కబొమ్మల కళకు పూర్వవైభవం, కళాకారులకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నీతి ఆయోగ్ ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం కింద రూ.20 లక్షల ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని, దీని ద్వారా 420 మంది కళాకారులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
వార్తలు
కొండపల్లి బొమ్మలకు పూర్వవైభవం


