మైదా అతిగా తింటే జీర్ణ సమస్యలు, ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఫైబర్, పోషకాలు తక్కువగా ఉండి రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. బదులుగా రాగి, జొన్న, గోధుమ పిండి వాడాలి. ఆరోగ్యకరమైన ఆహారంతోనే శరీరం దృఢంగా ఉంటుంది.
ఆరోగ్యం
మైదా అతిగా తింటున్నారా..?


