IPL-2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరుగనుంది. ఈ వేలం కోసం మొత్తం 1,220 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 939 మంది భారతీయులు, 281 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే, 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 66 ప్లేయర్లను మాత్రమే తీసుకోవాల్సి ఉంది. ఇందులో 25 మంది విదేశీ ఆటగాళ్ల స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో కాంపిటీషన్ గట్టిగానే ఉండే అవకాశం ఉంది.
క్రీడలు
10 జట్లు.. 66 స్లాట్లు.. 1,220 మంది ఆటగాళ్లు


