AP: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మరోవైపు మలి విడతలో 23 పట్టణ స్థానిక సంస్థలకు కూడా పోలింగ్ నిర్వహించనున్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో సోమవారం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
వార్తలు
పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి


