కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాహుల్ ఆస్తులపై సీబీఐ, ఈడీతో విచారణ చేయించాలని గతంలో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.
వార్తలు
సుప్రీంకోర్టులో రాహుల్కు భారీ ఊరట


