హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ ధృవీకరణ పత్రాలు

SRPT: హుజూర్‌నగర్ పట్టణంలోని 16,17,18 వార్డుల్లో చేయూత పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లికార్జునరావు, లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు భద్రమ్మ, జక్కుల మల్లయ్య ,బెల్లంకొండ సంధ్య పాల్గొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు.