MNCL: కన్నెపల్లి మండలం టేకులపల్లిలో రూ. 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే వినోద్, అదనపు కలెక్టర్ పి. చంద్రయ్యతో కలిసి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని సూచించారు.
తెలంగాణ
'మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి'


