హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పొంగులేటికి ఇంటి స్థలాల కోసం వినతి

BDK: బూర్గంపాడు మండల జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బుధవారం దరఖాస్తు అందజేశారు. వారి విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కారానికి త్వరలోనే మార్గం చూపుతానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, సొంతింటి కల నెరవేర్చాలని యూనియన్ నాయకులు కోరారు.