WGL: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న హైదరాబాద్‌లో సంవిధాన్ రక్షా ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ తెలిపారు. ఉదయం 10:30కు ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ సాగుతుంది. కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
హైదరాబాద్‌లో సంవిధాన్ రక్షా ర్యాలీ


