హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వెల్దుర్తిలో జోరుగా ప్రచారం

KRNL: వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి రమాకాంత్ రెడ్డి దంపతులు బుధవారం ఉదయం 6, 7వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ, అధికారం కోసం కాకుండా శివ శంకర్ రెడ్డి ఆశయాలను నెరవేర్చడంతో పాటు గ్రామ భవిష్యత్తును అభివృద్ధి దిశగా మార్చాలనే సంకల్పంతో పోటీ చేస్తున్నానని తెలిపారు. గ్రామానికి సేవ చేసే అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు.