KKD: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా కె.లక్ష్మి శివజ్యోతి బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆమె దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా దేవస్థాన అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అన్నవరం దేవస్థానం నూతన ఈఓగా లక్ష్మీ


