హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిప్పగిరి సర్పంచ్‌గా గెలిచేది ఎవరో..?

KRNL: చిప్పగిరి సర్పంచ్ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. ప్రధాన వర్గాల మద్దతుతో అభ్యర్థులు బరిలో నిలవడంతో ఆసక్తి నెలకొంది. MLA బుసినె విరూపాక్షి మద్దతుతో లిఖిత రెడ్డి, TDP ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి అండతో ఎల్లంకి రజిని పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఓటర్ల మద్దతు ఎవరికి లభిస్తుంది? సర్పంచ్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది.