హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వచ్చే నెల 22న ఓటరు జాబితా విడుదల

ATP: తాడిపత్రి పట్టణ కేంద్రంలో ఎస్ఐఆర్ కింద ఓటర్ల తుది జాబితాను డిసెంబరు 22న విడుదల చేస్తున్నామని అధికారులు బుధవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్యురేషన్ ఫారాలను నవంబర్ 30వ తేదీ లోపు సమర్పించాలన్నారు. డిసెంబరు 10న విచారణ జరిపి అర్హుల జాబితాలో చేర్చడం జరుగుతుందన్నారు. ప్రత్యేక సవరణ కార్యక్రమంలో తొలగించిన వారికి మాత్రమే ఉంటుందని తెలిపారు.