E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో జరుగుతున్న ఏర్పాట్లను రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణ తీరుపై స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమీక్షించారు. పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని వారికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన MLA బత్తుల


