హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్ద మునగాలలో సీపీఐ గ్రామ శాఖ సమావేశం

KMM: కొణిజర్ల పెద్ద మునగాలలో సీపీఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్రబాబు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిప్రారంభించారు. డిసెంబర్ 1,2,3 తేదీల్లో నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, డిసెంబర్‌లో జరిగే మహిళా సమాఖ్య మహాసభకు మహిళలు అధిక సంఖ్యలో హాజరుకావాలన్నారు.