JGL: గొల్లపల్లి మండలంలోని బొంకూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన వివిధ రకాల పింఛన్లను గ్రామ నాయకులు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శిరీష, ఉప సర్పంచ్ ఆవునూరు శ్రీధర్, నాయకులు శ్రీనివాస్, సాగర్ పాల్గొన్నారు.
తెలంగాణ
బొంకూర్లో నూతన పింఛన్ల పంపిణీ


