TG: స్వరాష్ట్ర ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం KCR ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన NOV 29వ తేదీని పురస్కరించుకుని BRS ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అలుగునూరులో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం 3 గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
వార్తలు
29న కరీంనగర్లో 'దీక్షా దివస్' సభ


