హైదరాబాద్: 28°C
వార్తలు

టీవీకే ప్రభుత్వంపై హిందూ సంఘాలు మండిపాటు

సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికి తమిళనాడు తిరుప్పురకుండ్రం దీపం వెలిగించకపోవడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. న్యాయస్థానాల ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో విజయ్ ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. టీవీకే సపోర్టర్లు మాత్రం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు.