ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారి బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం, వారికి తక్షణమే మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. ఈ బెయిల్ పిటిషన్లపై సమాధానం కోరుతూ ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
వార్తలు
ఉమర్ ఖలిద్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ


