హైదరాబాద్: 28°C
వార్తలు

దీపం వివాదం.. క్షమాపణలు చెప్పిన టీవీకే ప్రభుత్వం

తమిళనాడు తిరుప్పురకుండ్రం దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టుకు టీవీకే ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. ఆలయ ధర్మకర్తల మండలి బృందానికి అధికారికంగా అనుమతి ఇవ్వకపోవడం వల్లే దీపతూన్ వద్ద దీపం వెలిగించడం సాధ్యం కాలేదని కోర్టుకు వివరించింది. దీపం వెలిగించేందుకు దేవస్థానం అనుమతి పొందే విషయంలో జిల్లా యంత్రాంగం అన్ని విధాలా ప్రయత్నాలు చేసిందని మదురై జిల్లా కలెక్టర్ తెలిపారు.