హైదరాబాద్: 28°C
వార్తలు

డీలిమిటేషన్.. బీజేపీ ట్రాప్‌లో పడొద్దు: కపిల్ సిబల్

డీలిమిటేషన్‌లో భాగంగా ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచుతామంటున్న బీజేపీ మాటలను నమ్మొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కోరారు. అందుకే వర్షాకాల సమావేశాలను వాయిదా వేయకుండా బిల్లు ఆమోదం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆమోదం కోసం అవసరమైన 362 సభ్యుల మద్దతు కోసం తీవ్రంగా శ్రమిస్తుందని.. ప్రతిపక్షాలు బీజేపీ ట్రాప్‌లో పడొద్దని విజ్ఞప్తి చేశారు.