హైదరాబాద్: 28°C
క్రీడలు

మ్యాచ్‌కు ముందు ఆ నలుగురితో మాట్లాడా: వైభవ్

యూఏఈతో మ్యాచ్‌కు ముందు నలుగురితో మాట్లాడినట్లు టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వెల్లడించాడు. 'మ్యాచ్‌కు ముందు రోజు మా నాన్న, నా కోచ్ మనీష్ హోజా, నా ఫ్రెండ్ ప్రథమ్ జాచక్, యువరాజ్ సింగ్ సర్‌తో మాట్లాడా. యువీతో దాదాపు అరగంటపాటు ఫోన్‌లో సంభాషించా. నా బ్యాటింగ్‌కు సంబంధించి విలువైన విషయాలను చెప్పారు. టెక్నికల్‌గా ఆయన చెప్పిన మాటలు ఉపయోగపడ్డాయి' అని తెలిపాడు.