హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

భోజనం తర్వాత సోంపు తింటున్నారా..?

భోజనం తర్వాత సోంపు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను సులభతరం చేసి, అజీర్తి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను పోగొట్టి తాజాదనాన్ని ఇస్తుంది. అలాగే రక్తపోటును నియంత్రించడంలోనూ తోడ్పడుతుంది. అయితే, మధుమేహం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మితంగా తీసుకోవడం ఉత్తమం.