ఉదయాన్నే ఉడకబెట్టిన గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది. నూనె లేకుండా ఉడకబెట్టడం వల్ల తక్కువ కేలరీలతో ఎక్కువ పోషకాలు లభిస్తాయి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి త్వరగా వేయదు. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. సాధారణ ఆరోగ్యవంతులకు రోజుకు 1-2 గుడ్లు తినడం సురక్షితం. గుడ్డు అలెర్జీ, అధిక కొలెస్ట్రాల్, గుండె/మధుమేహ సమస్యలు ఉన్నవారు పచ్చసొన విషయంలో డాక్టర్ సలహా తీసుకోవాలి.
ఆరోగ్యం
ఉదయాన్నే ఉడకబెట్టిన గుడ్డు తింటే?


