రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ప్రశాంతమైన నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే కాల్షియం, ప్రోటీన్లు.. ఎముకలు, కండరాలను బలంగా ఉంచుతాయి. రాత్రి వేళల్లో ఆకలి వేయకుండా ఉండి జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. కాబట్టి ప్రతిరోజూ రాత్రి నిద్రకు అరగంట ముందు పాలు తాగడం అలవాటు చేసుకోండి.
ఆరోగ్యం
పడుకునే ముందు పాలు తాగుతున్నారా..?


