W.G: కాళ్ల మండలం కాళ్లకూరు లోని స్వయంభూః శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి (కృత్తిక దీపోత్సవం) వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి.భక్తుల గోవింద నామస్మరణ మధ్య కార్తీక దామోదర లక్ష్మీనారాయణ పూజ, కార్తీకదీపోత్సవం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం EO, ఛైర్మన్ తగు చర్యలు తీసికున్నారు.
వార్తలు
ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు


