BDK: పాల్వంచలో ఆదివాసీ వ్యక్తిపై జరిగిన దాడి ఘటన వివాదానికి దారితీసింది. బాధితుడు మోకాల సీతారాములును ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకులు పరామర్శించి వివరాలు సేకరించారు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వారితో పాటు దాడికి ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
వార్తలు
పోలీసులకు ఆదివాసీ జేఏసీ డిమాండ్


