RR: నాగులపల్లి రోడ్డులో హైమాస్ట్ లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్‌ను CSK వెంచర్ విల్లాస్‌లో నివసిస్తున్న ట్రాన్స్జెండర్ల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. తమ ప్రాంతంలో వీధి దీపాలు, రోడ్లు లేకపోవడంతో విషపురుగుల బెడద ఎదుర్కొంటున్నామని వివరించారు. కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరగా, సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
వార్తలు
ట్రాన్స్జెండర్ల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి


