HYD: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంవిధాన్ రక్షా మార్చ్ నిర్వహించనున్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ మార్చ్ సాగనుంది. కార్యక్రమ సమన్వయం కోసం టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వార్తలు
నవంబర్ 26న సంవిధాన్ రక్షా మార్చ్


