హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చలికాలంలో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..?

చలికాలంలో కూల్ డ్రింక్స్‌కి దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది. వీటిలోని చక్కెర రోగనిరోధక శక్తిని తగ్గించి, శరీరాన్ని మరింత చల్లబరుస్తాయి. అలాగే జీర్ణ సమస్యలు, దంత సమస్యలు కూడా కలగవచ్చు. దాహం వేస్తే గోరువెచ్చని నీరు, సూప్‌లు లేదా వేడి పానీయాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు.