SRCL: ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకురాలు బాలమయాదేవి ఆదేశించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఫారం- 6, 7, 8 కింద వచ్చిన 88,638 దరఖాస్తుల్లో 87,853 పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోవద్దు: బాలమయాదేవి


