SRPT: సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా టాటా బాబు బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో పనిచేసిన సీఐ బదిలీ కావడంతో ఆయన స్థానంలో నియమితులయ్యారు. అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమై శాంతిభద్రతలపై సమీక్షించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు నిరంతరం పోలీసు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
తెలంగాణ
నూతన CIగా టాటా బాబు బాధ్యతల స్వీకరణ


