NDL: పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలోని రుద్రవనం వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో MLA బుడ్డా రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. కార్తీక మాస ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్తీక వన సమారాధనకు హాజరైన శ్రీశైలం ఎమ్మెల్యే


