ATP: కేంద్ర ప్రభుత్వ పీఎం స్వనిధి పథకం లక్ష్యాల సాధనలో జిల్లా వెనుకబడింది. రాష్ట్రానికి 7 అవార్డులు రాగా, కడపకు మూడో ర్యాంకు దక్కింది. జిల్లా మాత్రం ఎందులోనూ నిలువలేకపోయింది. దీనిపై మెప్మా పీడీ విశ్వజ్యోతి స్పందిస్తూ పరిస్థితిని, పథకం తీరును సమీక్షించుకుని లోపాలను సవరించుకుంటామన్నారు. మరింత మందికి పథకాన్ని చేరువచేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పీఎం స్వనిధి అమలులో అనంతపురం వెనుకంజ


