SRD: సింగూరు డ్యామ్ మరమ్మతుల పేరుతో 25 టీఎంసీల నీటిని దిగువకు వదిలేయాలని ప్రభుత్వం భావించడం సరికాదని ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. 40 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న సింగూరు ప్రాజెక్టు సంగారెడ్డి జిల్లా అవసరాలకు కీలకమని పేర్కొన్నారు. కమిషన్ల కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
తెలంగాణ
VIDEO: సింగూరు నీటిని వృథాగా వదలొద్దు: ఎంపీ


